Mega 154: దీపావళికి మెగా 154 డబుల్ ట్రీట్.. రిలీజ్ డేట్ ఫిక్స్.. మెగా ఫ్యాన్స్‌కి పూనకాలే

Megastar Chiranjeevi: ‘గాడ్ ఫాదర్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన షూటింగ్ చేస్తోన్న సినిమాల్లో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో బాబీ దర్శకత్వంలో చేస్తోన్న మెగా 154కి సంబంధించి ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. సినిమా రిలీజ్‌కు సంబంధించి. ఇది వరకే..
By October 18, 2022 at 07:51AM
By October 18, 2022 at 07:51AM
No comments