Ram Charan: చిన్ననాటి గురువును కలిసి రామ్ చరణ్.. గుర్తు పెట్టుకుని వెళ్లిన స్టార్ హీరో.. ఫొటో వైరల్

Shankar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం శంకర్ (Shankar) దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న చిత్రం RC 15. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్యన రాజమండ్రిలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో ఓ గమ్మత్తమైన విషయం జరిగింది. అదేంటంటే, తనకు చదువు చెప్పిన టీచర్ రాజమండ్రిలో ఉన్నారని తెలుసుకున్న చణ్ షూటింగ్ పూర్తయిన..
By October 18, 2022 at 07:10AM
By October 18, 2022 at 07:10AM
No comments