Vande Mataram: 'హలో'కు బదులుగా వందేమాతరం.. చర్చనీయాంశంగా మహారాష్ట్ర ప్రభుత్వ సర్క్యూలర్
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక సర్క్యూలర్ జారీ చేసింది. ఫోన్ రిసీవ్ చేసుకునేటప్పుడు హలోకు బదులుగా వందేమాతరం అనే పదం ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల నుంచి లేదా అధికారుల నుంచి ఫోన్ ను రిసీవ్ చేసుకునే సమయంలో వందేమాతరం అని వాడాలని సర్క్యూలర్ లో పేర్కొంది. హలో అనే పదం అర్థరహితమని, వందేమాతరం అనే పదం పలకడం ద్వారా సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని సర్క్యూలర్‌లో పేర్కొంది.
By October 02, 2022 at 12:13PM
By October 02, 2022 at 12:13PM
No comments