పోలీసులకు వింత కష్టాలు.. ముప్పుతిప్పలు పెడుతున్న ఎద్దులు.. నిందితుడే దిక్కయ్యాడు
బీహార్‌లో (Bihar) పోలీసులకు ఓ వింత సమస్య వచ్చిపడింది. అది ఎంతకీ తీరడం లేదు. మద్యపాన నిషేదం చట్టంలోని కొన్ని నిబంధనలు.. పోలీసులకు శాపంగా మారాయి. అక్రమ మద్యం కేసులో భాగంగా జనవరిలో పోలీసులు కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు రెండు ఎద్దులను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఎద్దులతో ఇప్పుడు తిప్పలన్నీ వచ్చిపడ్డాయి. వాటిని వేలంలో ఎవరూ కొనుగోలు చేయడం లేదు. వాటిని పోషించలేక పోలీసులు నానా పాట్లు పడుతున్నారు.
By October 02, 2022 at 12:50PM
By October 02, 2022 at 12:50PM
No comments