Uttarakhand Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది దుర్మరణం
Uttarakhand Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమింకగా నిర్దారించారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. అటు ఈ ఘటన జరిగిన వెంటనే ఉత్తరాఖండ్ సీఎం అధికారులను అప్రమత్తం చేశారు.
By October 05, 2022 at 09:54AM
By October 05, 2022 at 09:54AM
No comments