Adipurush Trolls: ఆదిపురుష్ టీజర్ ట్రోలింగ్‌పై డైరెక్టర్ రియాక్షన్ ఇదే..!

ఆదిపురుష్ (Adipurush) టీజర్‌పై నెట్టింట భారీ ట్రోల్స్ వస్తున్నాయి. టీజర్ పూర్తిగా డిస్పాయింట్ చేయడంతో ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ఏ మాత్రం జీర్ణించులేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రోల్స్‌పై డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) స్పందించారు.
By October 05, 2022 at 08:16AM
By October 05, 2022 at 08:16AM
No comments