Sonu Sood: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పడుకున్న సోనూసూద్.. 'ఒకే హృదయం ఉంది.. ఎన్నిసార్లు గెలుస్తావు..'
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
తెరపై విలన్‌గా యాక్ట్ చేసినా.. నిజ జీవితంలో మాత్రం ఎందరికో సాయం చేస్తూ రియల్ హీరోగా మారిపోయారు సోనూసూద్ (Sonu Sood). ఎంత ఎత్తుకు ఎదిగినా.. సాధారణ వ్యక్తిలా ఉండేందుకు ఆయన ఇష్టపడతాడు. తాజాగా సోనూసూద్ ట్రైన్ జర్నీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
By October 05, 2022 at 09:26AM
By October 05, 2022 at 09:26AM
No comments