Us Shooting పడగవిప్పిన గన్ కల్చర్.. పోలీస్ అధికారి సహా ఐదుగురు మృతి

వరుస కాల్పుల ఘటనలు అమెరికా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి అగ్రరాజ్యంలో గురువారం మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలో దుండగుడు తుపాకీతో విరుచుకుపడి ఐదుగుర్ని పొట్టనబెట్టుకున్నాడు. కానీ, దుండగుడు ఏ లక్ష్యంతో కాల్పులు జరిపాడన్నది ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు వెల్లడించారు. నదీ తీరం వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు.
By October 14, 2022 at 08:19AM
By October 14, 2022 at 08:19AM
No comments