Unstoppable with NBK 2: ‘భీమ్లా నాయక్’కి పవన్ కళ్యాణ్ పేరు సజెస్ట్ చేసిన బాలయ్య..సీక్రెట్ చెప్పేసిన నిర్మాత.. వీడియో వైరల్

Pawan Kalyan - Nandamuri Balakrishna: సాధారణంగా దర్శక నిర్మాతలు హీరోలను సినిమా కథలతో వెళ్లి కలుస్తుంటారు. కథ విన్న తర్వాత సదరు స్టార్ హీరో తనకు కాకుండా ఆ కథ ఫలానా హీరోకైతే సూట్ అవుతుందని చెబుతుంటారు. ఇలాంటి సందర్భాలు ఇండస్ట్రీలో కోకొల్లలు. ఇప్పుడలాంటి మరో విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). నిజానికి ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ కంటే ముందు..
By October 22, 2022 at 09:53AM
By October 22, 2022 at 09:53AM
No comments