UK Ex PM Allowances 45 రోజులే ప్రధానిగా పనిచేసినా.. ట్రస్‌కు కళ్లుచెదిరే ప్యాకేజీ.. ఏడాదికి ఎంతంటే?

బ్రిటన్‌లో కొత్త ప్రధాన మంత్రి కోసం అధికార కన్జర్వేటివ్ పార్టీ మళ్లీ అన్వేషణ మొదలుపెట్టాల్సిన పరిస్థితి. కోవిడ్ లాక్‌డన్ నిబంధనలు ఉల్లంఘించి సహచరులతో పార్టీ చేసుకున్న బోరిస్ జాన్సన్ తీవ్ర విమర్శలపాలై పదవి నుంచి దిగిపోయారు. జాన్సన్ రాజీనామా చేసిన తరవాత కొత్త ప్రధానిని ఎన్నుకునే రెండు నెలలపాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఆయన వారసురాలిగా బాధ్యతలు చేపట్టిన లిజ్ ట్రస్ పదవి నెలన్నరలోనే ముగిసింది. దీంతో మళ్లీ కొత్త ప్రధాని ఎంపిక ప్రక్రియ మొదలయ్యింది.
By October 22, 2022 at 10:19AM
By October 22, 2022 at 10:19AM
No comments