RRR in Japan: జపనీస్‌లో స్పీచు ఇరగదీసిన ఎన్టీఆర్.. వాళ్లిద్దరి వేసిన ప్లాన్ అంటూ కామెంట్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి (Jr Ntr) నందమూరి అభిమాన గణంతో (Nandamuri Fans)పాటు తన టాలెంట్‌ను బేస్ చేసుకున్న ఏర్పరుచుకున్న ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్‌కి ఉన్న టాలెంట్ గురించి అందరూ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటుంటారు. తారక్ ఏకసంథా గ్రాహి అని అవి డాన్సులైన, డైలాగులైనా చూడగానే పట్టేస్తారని అంటుంటారు. ఇప్పుడు దీనికి బలాన్ని చేకూరుస్తూ మరో వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. ఎన్టీఆర్ జపనీస్ భాషలో మాట్లాడుతున్న వీడియో.
By October 22, 2022 at 09:02AM
By October 22, 2022 at 09:02AM
No comments