Unstoppable with NBK 2: అన్‌స్టాపబుల్‌లో జన సేనాని.. హింట్ ఇచ్చిన బాలకృష్ణ

చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna Akkineni) వంటి అగ్ర తారలు సైతం బాలకృష్ణ ప్రశ్నలను ఫేస్ చేయబోతున్నారంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో జనసేనాని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అన్‌స్టాపబుల్‌లో గెస్ట్‌గా రాబోతున్నారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలు త్వరలోనే నిజం అవుతున్నాయనిపిస్తోంది. ఎందుకంటే అన్‌స్టాపబుల్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాబోతున్నారనేది పక్కా అయ్యింది. అదెలాగంటే రీసెంట్‌గా అన్‌స్టాపబుల్..
By October 17, 2022 at 08:15AM
By October 17, 2022 at 08:15AM
No comments