Unstoppable with NBK 2: వారందరికీ షాక్.. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2’... క్రిమినల్ చర్యలు

కొందరికీ ఆహా యాజమాన్యం షాకిచ్చేలా చర్యలు తీసుకోవటం ప్రారంభించింది. ఇంతకీ ఆ కొందరు ఎవరంటే పైరసీ దారులు. సీజన్ 1ను తమ ఇష్టం వచ్చినట్లు పైరసీ చేసేసి సొంత వెబ్ సైట్స్, యూ ట్యూబ్ ఛానెల్స్‌కు వాడేసిన వారిపై ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2’ నిర్వాహకులు, యాజమాన్యం క్రిమినల్ కేసులు పెట్టడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఇచ్చేశారు. పైరసీ చెక్ పెడుతూ పోరాటం చేయటానికి ఆహా అడుగులు వేస్తుంది.
By October 15, 2022 at 07:17AM
By October 15, 2022 at 07:17AM
No comments