Kantara: ‘కాంతార’ ట్విట్టర్ రివ్యూ..సెలబ్రిటీస్, నెటిజన్స్ రెస్పాన్స్ ఇదే

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ కాంబోలో రూపొందిన చిత్రం ‘కాంతార’. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ఈ చిత్రం అందరి మన్ననలు అందుకుంటోంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులోకి గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేసింది.ఈ సినిమాను చూసిన ప్రభాస్, ధనుష్, సాయిధరమ్ తేజ్ సహా పలువురు సెలబ్రిటీలు, నెటిజన్స్ సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలియజేస్తున్నారు.
By October 15, 2022 at 08:04AM
By October 15, 2022 at 08:04AM
No comments