Una Delhi Train నాలుగో వందే భారత్ రైలు ప్రారంభం.. ఉనా నుంచి 3 గంటల్లో ఢిల్లీకి

దేశంలో మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢిల్లీ-వారణాసిల మధ్య ప్రారంభించారు. ఢిల్లీ- శ్రీ వైష్ణోదేవి మాతా, కట్రా మధ్య రెండోది, గాంధీనగర్-ముంబైల మధ్య మూడోది అందుబాటులోకి వచ్చాయి. నాలుగో రైలు ఢిల్లీ- అంబ్ అందౌరా మధ్య నేడు అందుబాటులోకి వస్తోంది. వచ్చే ఏడాది ఆగస్ట్ 15 లోగా 75 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం శరవేగంగా ప్రయత్నాలు మోదీ సర్కారు చేస్తోంది.
By October 13, 2022 at 09:34AM
By October 13, 2022 at 09:34AM
No comments