Chhiranjeevi And Puri Jagannath: పూరీ జగన్నాథ్ కెరీర్‌కు చిరంజీవి ప్రాణం పోయనున్నారా..?

మెగాస్టార్ చిరంజీవి అండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో మనం సినిమా చూడబోతున్నామా అంటే అవుననే సంకేతాలు ఇచ్చారు చిరంజీవి. గాడ్ ఫాదర్ సక్సెస్ మూడ్‌లో ఉన్న చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌లో ఆన్‌లైన్‌లో ముచ్చట్లు పెట్టారు. ఈ క్రమంలో వారి మధ్య కొన్ని ఇంట్రస్టింగ్ టాక్స్ జరిగాయి. ఆ టాక్స్‌లో భాగంగానే కొత్త స్టోరీలు, స్క్రీన్ ప్లేల గురించి చిరంజీవి ఆరా తీయడం జరిగింది.
By October 13, 2022 at 10:19AM
By October 13, 2022 at 10:19AM
No comments