Manchu Mohan Babu: చిరంజీవి రూట్‌లో మోహన్ బాబు.. కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బాటలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Manchu Mohan Babu) సాగుతున్నారు. ఇంతకీ ఏ విషయంలో అని అనుకుంటున్నారా! సినిమాల ఎంపికలో. ఇది యాదృచ్చికంగానే జరిగి ఉంటుందేమో కానీ.. స్నేహితుల వెళుతున్న రూట్ మాత్రం ఒకేలా అనిపిస్తుంది చూస్తున్నవారికి. వివరాల్లోకి వెళితే ఈ ఏడాది ప్రారంభంలో మంచు మోహన్ బాబు హీరోగా నటించిన సన్నాఫ్ ఇండియా (Son of India) రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తోన్న..
By October 13, 2022 at 07:39AM
By October 13, 2022 at 07:39AM
No comments