Project K: ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ప్రాజెక్ట్ K నుంచి ట్రీట్ రెడీ.. ఫ్యాన్స్‌కి పూనకాలే

Prabhas Birthday: ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు ఆదివారం (అక్టోబర్ 23). ఇప్పుడు డార్లింగ్ ఏమో ‘ప్రాజెక్ట్ K’... ‘సలార్’ (Salaar) వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు. ఆది పురుష్ (Adi Purush) సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ మాత్రం సలార్, ప్రాజెక్ట్ K చిత్రాల నుంచి ఏమైనా అప్‌డేట్స్ వస్తాయేమోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఫ్యాన్స్, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రాజెక్ట్ K (Project K) నుంచి అప్‌డేట్‌ను ఇవ్వబోతున్నారట.
By October 22, 2022 at 12:20PM
By October 22, 2022 at 12:20PM
No comments