Trolls On Adi Purush: ‘ఆది పురుష్’ టీజర్‌పై ట్రోల్స్.. ఆ సినిమాతో పోల్చుతూ కామెంట్స్
Adi Purush Teaser: ప్రభాస్ (Prabhas) చేస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ‘ఆది పురుష్’ (Adi Purush) ఒకటి. మన ఇతిహాసం రామాయణంను ‘ఆది పురుష్’గా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి (Sankranti) సందర్భంగా జనవరి 12న సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దసరా పండుగను పురస్కరించుకుని ఆదివారం ‘ఆది పురుష్’ టీజర్ (Adi Purush Teaser)ను అయోధ్య (Ayodhya)లో విడుదల చేశారు. యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ‘ఆది పురుష్’ సినిమాను తెరకెక్కించటం ప్రేక్షకులకే కాదు..
By October 03, 2022 at 07:08AM
By October 03, 2022 at 07:08AM
No comments