Mulayam Singh: పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్.. వెంటిలేటర్‌పై ములాయం సింగ్
Mulayam Singh: యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ములాయం సింగ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీతో పాటు రాజ్ నాథ్ సింగ్, రాహుల్ గాంధీ ఆరా తీశారు. ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ కు ఫోన్ చేసిన వివరాలు తెలుసుకున్నారు. ములాయం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆకాంక్షించారు.
By October 03, 2022 at 06:51AM
By October 03, 2022 at 06:51AM
No comments