Pushpa The Rise 2: ‘పుష్ప’ సినిమా ఫ్లాప్.. డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు
Director Teja : టాలీవుడ్ రేంజ్‌ను పాన్ ఇండియా రేంజ్‌కు చేర్చిన సినిమాల్లో రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన బాహుబలి (Baahubali), RRR చిత్రాలతో పాటు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప ది రైజ్’ (Pushpa THe Rise) కూడా ఉంది. అసలు ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్‌లో ఈ సినిమా వంద కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. పుష్ప సినిమాను ఫ్లాప్ అని చెప్పాడంటే నిజంగా గొప్ప విషయమే. ఇంతకీ అలా చెప్పిన డైరెక్టర్ ఎవరో కాదు.. తేజ (Teja).
By October 03, 2022 at 08:27AM
By October 03, 2022 at 08:27AM
No comments