Tollywood: సినిమా డిస్ట్రిబ్యూషన్ పేరుతో ట్రాప్.. కోట్లలో మోసం.. ఇద్దరి అరెస్ట్

టాలీవుడ్‌కి చెందిన వ్యక్తులుగా తమను తాము పరిచయం చేసుకుని సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం ఇస్తామని నమ్మబలికిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అసలు ఆ వ్యక్తులు ఎవరు? నిజంగానే వారికి సినీ ఇండస్ట్రీతో ఎలాంటి పరిచయాలున్నాయి అనే వివరాల్లోకి వెళితే..నాగం ఉమా శంకర్ (Nagam Uma Shankar), కొంగర అంజమ్మలు (Kongara Anjamma) అనే ఇద్దరు శంకర్ ఫిల్మ్స్ పేరుతో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్టార్ట్ చేశారు.
By October 16, 2022 at 09:09AM
By October 16, 2022 at 09:09AM
No comments