Manchu Mohan babu: నేనలా మాట్లాడుతానా!.. విష్ణు అలా చెప్పగానే షాకయ్యా..: మంచు మోహన్ బాబు

‘‘50 సంవత్సరాల నట జీవితంలో అలా అనగానే , నేను ఎక్కువగా మాట్లాడుతుంటానా అని షాకయ్యా. కానీ పెద్దవాళ్లు చెప్పలేదే. వీడు చెప్పాడే అనిపించింది. ఆరోజులు వేరు..ఈరోజులు వేరు’’ అని అన్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Manchu Mohan babu). జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విష్ణు మంచు హీరోగా నటిస్తోన్న జిన్నా చిత్రంతో సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Ginna Pre Release)లో..
By October 17, 2022 at 07:17AM
By October 17, 2022 at 07:17AM
Post Comment
No comments