Sweden: అతి చిన్న వయస్సులోనే మంత్రి పదవి... ఇది మామూలు రికార్డ్ కాదు..!

26 ఏళ్లకే ఓ అమ్మాయి మంత్రి అయింది. ఇది మామూలు రికార్డ్ కాదు. ఇంత చిన్న వయస్సులో ఓ అమ్మాయి ఆ పదవిలో కూర్చోవడం సాధారణ విషయం కాదు. ఇది స్వీడన్‌లో (Sweden) జరిగింది. అక్కడ కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ప్రధాన మంత్రి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోమినా పూర్మోఖ్తారీ (Romina Pourmokhtari) అనే అమ్మాయికి పర్యావరణ శాఖ మంత్రిగా నియమించారు. దాంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.
By October 19, 2022 at 09:31AM
By October 19, 2022 at 09:31AM
No comments