రిలీజ్‌కి ముందే బాలకృష్ణ నయా రికార్డ్…NBK 107 థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ NBK 107. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. అదే అంచనాలతో NBK 107 ప్రీ రిలీజ్ బిజినెస్‌కు (NBK 107 Prerelease Business)మంచి క్రేజ్ ఏర్పడింది. బిజినెస్ వివరాలను..
By October 19, 2022 at 09:24AM
By October 19, 2022 at 09:24AM
No comments