Breaking News

Bihar: చాటుగా వీడియోలు తీసిన యువకులు.. కర్రలతో కొట్టిన నర్స్‌లు.. కుర్రాళ్లదే కరెక్ట్ అంటున్న నెటిజన్లు


బీహార్‌లోని (Bihar) ఓ ఆస్పత్రిలో నర్స్‌లు యువకులను చితక బాదారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు యువకులను మద్దతుగా నిలిస్తే.. మరికొందరు నర్స్‌లను సపోర్ట్ చేస్తున్నారు. అయితే క్షమాపణలు చెప్పడంతో యువకులు ఇద్దరిని వదిలేసినట్టు తెలుస్తుంది. దీనిపై ఎటువంటి పోలీసు కేసు కూడా నమోదు కాలేదు. ఏదిఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

By October 19, 2022 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nurse-thrash-youth-over-making-video-in-bihar/articleshow/94957402.cms

No comments