Shiv Sena ఉద్ధవ్, షిండేలకు షాకిచ్చిన ఎన్నికల కమిషన్

మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన ఏక్‌నాథ్ షిండే.. తర్వాత బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, శివసేన పార్టీ గుర్తు, నియంత్రణ తమకే ఉంటుందని, దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ ఈసీకి లేఖ రాశారు. దీనిపై స్పందించి ఠాక్రే.. తమ తండ్రి స్థాపించిన పార్టీపై పూర్తి అధికారం, నియంత్రణ మాకే ఉంటాయని, ఆ ద్రోహికి ఉండదని అంటున్నారు. షిండే వినతిని పరిశీలించేందుకు ఈసీకి సుప్రీంకోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది.
By October 09, 2022 at 08:30AM
By October 09, 2022 at 08:30AM
No comments