యోగికి మాటిచ్చా.. 2024లోగా అమెరికా రోడ్ల కంటే మిన్నగా యూపీ రోడ్లు: గడ్కరీ

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు నేను మాటిచ్చాను. 2024 చివరిలోగా అమెరికాలో ఉన్న రోడ్ల కంటే మిన్నగా రాష్ట్రంలోని రోడ్లను తీర్చిదిద్దుతాం అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఇందుకోసం కేంద్రం 5 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయనుందన్నారు. రోడ్ల నిర్మాణం కోసం తమ వద్ద సరిపడా నిధులు ఉన్నాయని.. డబ్బు కొరత అనే సమస్యే లేదన్నారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.
By October 09, 2022 at 08:30AM
By October 09, 2022 at 08:30AM
No comments