God Father: చిరంజీవి అమ్ముడుపోలేదు.. ప్రజారాజ్యంతో అప్పులపాలు.. ఆనాటి విషయాలు బయటపెట్టిన నిర్మాత ఎన్వీ ప్రసాద్

గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ మీట్ (God Father Blockbuster Success Meet)ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు చిత్రబృందం కూడా హాజరైంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ (NV Prasad) ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
By October 09, 2022 at 09:22AM
By October 09, 2022 at 09:22AM
No comments