RRR in Japan: ఎన్టీఆర్ వీడియో వైరల్.. పండగ చేసుకుంటున్న మెగా ఫ్యాన్స్..జపాన్‌లో మెగాస్టార్‌పై ఎన్టీఆర్ ప్రశంసలు

Ram Charan - Jr Ntr: ఎన్టీఆర్ (Jr Ntr)కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మెగాభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? అనే వివరాల్లోకి వెళితే, టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు జపాన్‌లో బిజీ బిజీగా ఉన్నారు. అందుకు కారణాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. RRR సినిమా అక్టోబర్ 21న జపాన్‌లో రిలీజైంది.
By October 27, 2022 at 09:08AM
By October 27, 2022 at 09:08AM
No comments