Road Accident: దీపావళి పండుగకు ఇంటికెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం

Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తున్న బస్సు మధ్యప్రదేశ్‌లోని సుహాగీ కొండపై ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. గాయాలు పాలైన మరో 40 మందిని స్ధానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులంతా యూపీ వాసులు అని, దీపావళి పండుగ సందర్భంగా తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో బస్సు ప్రమాదానికి గురైనట్లు చెబుతున్నారు. సికింద్రాబాద్ నుంచి బస్సు బయలుదేరినట్లు చెబుతున్నారు.
By October 22, 2022 at 11:41AM
By October 22, 2022 at 11:41AM
No comments