Ginna Day 1 Collections: ‘జిన్నా’ ఫస్ట్ డే కలెక్షన్స్.. సర్దార్, ప్రిన్స్, ఓరి దేవుడా తొలి రోజు వసూళ్ల వివరాలు

దీపావళి (Deewali) సందర్భంగా ఈ వారాంతం టాలీవుడ్‌లో ఏకంగా ఒకటి రెండు కాదు.. నాలుగు సినిమాలు సందడి చేశాయి. ఈ నాలుగింటిలో విష్ణు మంచు హీరోగా నటించిన జిన్నా(Ginna) చిత్రంతో పాటు కార్తి హీరోగా చేసిన తమిళ చిత్రం సర్దార్ (Sardar), విశ్వక్ సేన్ రీమేక్ మూవీ ఓరి దేవుడా (Ori Devuda), శివ కార్తికేయన్ ద్వి భాషా చిత్రం ప్రిన్స్ (Prince). ఈ నాలుగు సినిమాలు తొలి రోజున ఏ మేరకు వసూళ్లను సాధించాయనే వివరాల్లోకి వెళితే..
By October 22, 2022 at 01:19PM
By October 22, 2022 at 01:19PM
No comments