Pawan Kalyan Vs Mahesh Babu: పవన్ కళ్యాణ్‌తో మహేష్ ఢీ.. వెనక్కి తగ్గేదెవరో!

Hari Hara Veera Mallu - SSMB 28: సంక్రాంతి, దీపావళి వంటి పండుగ సీజన్స్‌లో తప్ప.. మిగిలిన సందర్భాల్లో స్టార్ హీరోలు నటించిన భారీ చిత్రాలను ఒకే సమయంలో విడుదల అయ్యేలా ప్లాన్ చేయరు. కానీ కొన్ని సార్లు మాత్రం స్టార్ హీరో సినిమాల మధ్య పోరు మాత్రం తప్పదు. ఎందుకంటే వచ్చే ఏడాది ఒకే రోజున హరి హర వీరమల్లు.. మహేష్ బాబు - త్రివిక్రమ్ మూవీ (SSMB 28) బాక్సాఫీస్ ఫోటీ..
By October 26, 2022 at 08:20AM
By October 26, 2022 at 08:20AM
No comments