Rajasthan గుండెల్ని పిండేసే ఘటన.. తల్లి మృతదేహం వద్ద రెండేళ్ల చిన్నారి.. అమ్మా లే అంటూ..

రాజస్థాన్‌కు చెందిన మహిళకు హరియాణాలోని ఓ వ్యక్తితో కుటుంబసభ్యులు నాలుగేళ్ల కిందట వివాహం జరిపించారు. ఆమెకు పెళ్లైన ఏడాది తర్వాత ఓ పాప పుట్టింది. మూడు నెలల కిందట మరో బిడ్డను ప్రసవించింది. పురుడు కోసం పుట్టింటి వచ్చిన ఆమెకు ఏమైందో తెలియదు గానీ ఉన్నట్టుండి గత శనివారం కడుపు నొప్పి వచ్చింది. తీవ్ర కావడంతో వైద్యం కోసం వేరే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ఆటోలో తీసుకొచ్చి, బస్సు ఎక్కేందుకు వేచి చూశారు.
By October 20, 2022 at 10:53PM
By October 20, 2022 at 10:53PM
No comments