Kantara: దేశమంతా ‘భూత కోలా’ దైవ నర్తకుల గురించి చర్చ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

‘కాంతార’ సినిమా హిట్టవడంతో పురాతన ‘భూత కోల’ దైవ నర్తన ప్రాచుర్యంలోకి వచ్చింది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. కర్ణాటకలోని గిరిజనుల అతి పురాతన ఆచారం గురించి దేశవాసులకు పరిచయం చేసింది. సినిమా ప్రభుత్వంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటిన ‘భూత కోల’ సంప్రదాయ దైవ నృత్యకారులకు నెలకు రూ. 2000 ఆర్థిక సాయం అందించేందుకు సిద్దమైంది.
By October 21, 2022 at 12:06AM
By October 21, 2022 at 12:06AM
No comments