Bengaluruపై వరుణుడు ప్రకోపం.. మళ్లీ మునిగిన దేశ ఐటీ రాజధాని

Bengaluru Rains బెంగళూరు సిటీని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేని వర్షంతో సిటీలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగి, అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. బుధవారం సాయంత్రం మొదలైన వాన కుండపోతగా కురుస్తూనే ఉంది. మరో మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత నెల వర్షం మిగిల్చిన పీడకల కళ్లముందు మెదలాడుతోంది.
By October 20, 2022 at 11:59AM
By October 20, 2022 at 11:59AM
No comments