Breaking News

Pushpa 2: షూటింగ్ లేదా ‘పుష్పా’?? పత్తాలేని పార్ట్ 2‌పై నిర్మాత క్లారిటీ.. ముహూర్తం ఫిక్స్


Pushpa 2 Shooting Updates: పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో పుష్ప విడుదల కాగా.. ఇప్పటి వరకూ పార్ట్ 2 షూటింగ్ పట్టాలెక్కింది లేదు.

By October 12, 2022 at 08:08AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-pushpa-2-the-rule-shooting-latest-updates/articleshow/94798991.cms

No comments