GodFather Collections: ప్రచారం ఒకలా.. కలెక్షన్స్ మరోలా.. టెన్షన్‌లో గాడ్ ఫాదర్ బయ్యర్లు
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్‌లు కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదలైన రోజు తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న గాడ్ ఫాదర్, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుందా లేక నిర్మాతలు, బయ్యర్లకు నష్టాలను మిగల్చ నుందా.. ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం
By October 12, 2022 at 09:54AM
By October 12, 2022 at 09:54AM
No comments