భార్యను చంపేందుకు ప్లాన్.. కానీ, అత్త బలి!
Madhya Pradesh: భార్యపై కోపంతో ఆమెను కడతేర్చేందుకు కుట్ర పన్నాడు భర్త. కానీ, చివరికి అత్త బలైంది. మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన భర్త నిత్యం తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. దీంతో ఆ దంపతుల మధ్య రోజూ గొడవ జరిగేది. మరోసారి గొడవ జరగడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. అది భర్తకు కోపం తెప్పించింది. ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం కుట్ర పన్నాడు.
By October 11, 2022 at 11:29PM
By October 11, 2022 at 11:29PM
No comments