Breaking News

Prabhas: ‘ఆది పురుష్’ రిలీజ్ వాయిదా.. నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్.. ప్రకటన మాత్రమే రావాల్సి ఉందా!


Adi Purush Postpone: ‘ఆది పురుష్’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12 రిలీజ్ అవుతుందని మేకర్స్ తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఆది పురుష్ వాయిదా పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి ఈ వార్తలు మరోసారి నెట్టింట హల్ చల్ చేయటం ప్రారంభించాయి. ‘ఆది పురుష్’ రిలీజ్ డేట్ మారిందని, ట్రేడ్ వర్గాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయని, అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉందని..

By October 31, 2022 at 09:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-latest-pan-india-movie-adi-purush-may-out-of-sankranti-2023-race/articleshow/95192376.cms

No comments