Breaking News

Nandamuri Balakrishna: మీతో తన్నులు తినేలా కాకుండా డైలాగులు చెప్పే పాత్ర చేయాలనుంది.. బాలకృష్ణతో అల్లు శిరీష్ రిక్వెస్ట్


Urvasivo Rakshasivo: అఖండ (Akhanda)తో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ నందమూరి నాయకుడు, వీర సింహా రెడ్డి (Veera Simha Reddy)తో వచ్చే సంక్రాంతికి సందడి చేయబోతున్నారు. ఈయనకు కథ నచ్చితే చాలు, ఏ హీరోతో అయినా కలిసి సినిమా చేయటానికి రెడీ అంటారు. ఈయనతో సినిమా చేయటానికి అల్లు హీరో రెడీ అయ్యారు. ఆ హీరో ఎవరో కాదు.. అల్లు శిరీష్ (Allu Sirisah). అన్నీ సవ్యంగా కుదిరితే..

By October 31, 2022 at 08:53AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-sirish-wish-to-act-with-nandamuri-balakrishna-movie/articleshow/95191917.cms

No comments