Morbi Bridge Collapse 141 కి చేరిన మృతులు.. మరింత పెరిగే అవకాశం
Morbi Bridge Collapse గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. మచ్చు నదిపై తీగల వంతెన కూలిన ఘోర దుర్ఘటనలో మృతుల సంఖ్య తాజాగా 132కు చేరింది. సహాయక చర్యల కోసం నౌకా, వాయుసేన, సైన్యం సైతం చేరుకున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది దళాలకు సహకారం అందిస్తున్నాయి. ఇప్పటి వరకు 177 మందిని రక్షించినట్లు గుజరాత్ సమాచార శాఖ వెల్లడించింది.
By October 31, 2022 at 10:02AM
By October 31, 2022 at 10:02AM
No comments