Prabhas: ‘ఆదిపురుష్’ దర్శకుడికి నిర్మాత ఖరీదైన కారు గిఫ్ట్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్

ప్రభాస్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ (Adi Purush). ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో టి సిరీస్ భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్‌లాంటి హీరోతో ఇలాంటి సినిమా చేయటమేంటని దర్శకుడు ఓం రౌత్‌ను విమర్శించిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ట్రోలింగ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో అందరికీ ఓ విషయం మాత్రం షాకిచ్చింది. ఇంతకీ ఏంటా విషయం అని అనుకుంటున్నారా!. ట్రోలింగ్ ఎదుర్కొనేలా ఆది పురుష్ సినిమాను..
By October 19, 2022 at 12:12PM
By October 19, 2022 at 12:12PM
No comments