Bihar bjp mla fell: టపాసు కాల్చి ఎమ్మెల్యే పరుగో పరుగు... పట్టుతప్పి పడిపోవడంతో గాయాలు

బీహార్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే వినయ్ కుమార్ ఫుట్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆ మ్యాచ్ ప్రారంభానికి ప్రతీకగా ఓ టపాసు కాల్చారు. అయితే ఆ టపాసును అగ్గిపుల్లతో ముట్టించి.. ఒక్కసారిగా పరుగు తీశారు. అలా పరుగు తీయడంతో.. పట్టుతప్పి పడిపోయారు. (Bihar bjp mla fell) దాంతో ఆయన ముఖానికి గాయాలయ్యాయి. ఇంతకీ ఆయన కింద పడి లేచే తరుణంలో టపాసు పేలింది. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
By October 19, 2022 at 11:32AM
By October 19, 2022 at 11:32AM
No comments