Jr Ntr New Look: ఎన్టీఆర్ స్టైలిష్ లుక్.. ఫొటో వైరల్.. రామ్ చరణ్‌తో కలిసి జపాన్ వెళ్లిన యంగ్ టైగర్

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) తన నెక్ట్స్ మూవీ కోసం మేకోవర్ అవుతున్నారు. ఇది వరకే ఆయన్ని NTR 30 సినిమా కోసం కొరటాల శివ (Koratala Siva) బరువు తగ్గమన్నారన్నట్లు వార్తలు వినిపించాయి. లేటెస్ట్‌గా విడుదలైన ఎన్టీఆర్ లుక్ ఫొటో చూస్తే వావ్ అనిపించేలా ఉన్నారు. NTR 30 కోసం తారక్ (Tarak) బరువు తగ్గి తన లుక్‌ను స్టైలిష్‌గా మార్చుకున్నారు. రీసెంట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి..
By October 19, 2022 at 08:09AM
By October 19, 2022 at 08:09AM
No comments