Nagarjuna: ది ఘోస్ట్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ థ్రిల్లింగ్ రియాక్షన్..!

ది ఘోస్ట్ (The Ghost) మూవీ ద్వారా విజయదశమి సందర్భంగా ఆడియన్స్ ముందుకు రానున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని (Nagarjuna Akkineni). ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు థియేటర్ల వద్ద సందడి చేయనుంది. మరి ట్విట్టర్‌లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది..? నాగార్జున ఖాతాలో మరో హిట్ పడిందా..?
By October 05, 2022 at 06:06AM
By October 05, 2022 at 06:06AM
No comments