Munogode Bypoll: మునుగోడు పోరులో నెగ్గేదెవరు? ఏ పార్టీ బలం ఎంతంటే?
Munogode Bypoll: మునుగోడు ఉపఎన్నికకు షెడ్యూల్ రావడం, ఎన్నికల పోలింగ్ కు ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో అక్కడ గెలుపెవరిది అనేది హాట్ టాపిక్ గా మారింది. పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తుండటంతో.. చివరికి ఎవరు నెగ్గుతారనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీలు ఇప్పటినుంచే మునుగోడు గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నాయి. రసవత్తరంగా జరగనున్న మునుగోడు పోరులో ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి.. అనుకూలించే అంశాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
By October 04, 2022 at 12:01PM
By October 04, 2022 at 12:01PM
No comments