Naga Chaitanya: వివాదంలో నాగ చైతన్య సినిమా.. యూనిట్‌పై గ్రామస్థుల దాడి..హిందు దేవుళ్లను అవమానిస్తారా అంటూ ఫైర్

Akkineni Naga Chaitanya: నాగ చైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఈ మూవీ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది? ఈ చిత్రంపై ఎందుకు వివాదం మొదలైంది అనే వివరాల్లోకి వెళితే, NC 22 మూవీ షూటింగ్ కర్ణాటకలోని (Karnataka) మాండ్య జిల్లాలోని మేల్కోటీ గ్రామంలో జరుగుతుంది. అక్కడ సెట్ వేసి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనిపై అక్కడున్న..
By October 10, 2022 at 06:57AM
By October 10, 2022 at 06:57AM
No comments