Filmfare Awards 2022: ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2022... తగ్గేదే లే అంటూ జోరు చూపించిన అల్లు అర్జున్

Filmfare Awards South 2022: దక్షిణాదికి చెందిన 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2022ను ఆదివారం బెంగుళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. కన్నుల పండుగగా వేడుక జరిగింది. దక్షిణాదికి చెంది స్టార్ హీరో, హీరోయిన్స్ ఈ వేడుకలో తళుక్కుమని మెరిశారు. తెలుగులో పుష్ప ది రైజ్ సినిమా, తమిళంలో సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా) సినిమాల హవా కొనసాగాయి. అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా.. సుకుమార్ బెస్ట్ డైరెక్టర్‌గా ఫిల్మ్ అవార్డులను సొంతం చేసుకున్నారు.
By October 10, 2022 at 07:51AM
By October 10, 2022 at 07:51AM
No comments