Naga Babu: కోహినూర్ డైమండ్ మెరుపు తగ్గదు.. గాడ్ ఫాదర్ సినిమాపై నాగబాబు ఓపెన్ కామెంట్స్

మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) ... తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ (GodFather) సక్సెస్‌పై స్పందించారు. సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాగబాబు.. గరికపాటి నరసింహారావుపై చేసిన ట్వీట్ ట్రెండ్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్స్ తమదైన స్టైల్లో స్పందించటం మొదలు పెట్టారు. గరికపాటిపై ట్వీట్ వేసిన మరో మూడు గంటల తర్వాత మెగా బ్రదర్ గాడ్ ఫాదర్ సినిమాపై ట్వీట్ వేశారు.
By October 07, 2022 at 07:45AM
By October 07, 2022 at 07:45AM
No comments